-
-
Home » Telangana » Mahbubnagar » temple construction
-
అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన
ABN , First Publish Date - 2020-12-11T03:54:51+05:30 IST
జిల్లా కేంద్రంలోని అభయాంజనేయ స్వామి ఆలయ పునర్ నిర్మాణానికి గురువారం ఉదయం ఎమ్మెల్యే దంపతులు ఎస్.రాజేందర్‌రెడ్డి స్వాతిరెడ్డిలు ప్రత్యేక పూజా కార్యక్రమాల మధ్య శంకుస్థాపన చేశారు.

నారాయణపేటటౌన్, డిసెంబరు 10 : జిల్లా కేంద్రంలోని అభయాంజనేయ స్వామి ఆలయ పునర్ నిర్మాణానికి గురువారం ఉదయం ఎమ్మెల్యే దంపతులు ఎస్.రాజేందర్‌రెడ్డి స్వాతిరెడ్డిలు ప్రత్యేక పూజా కార్యక్రమాల మధ్య శంకుస్థాపన చేశారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గొడుగేరి వాసులు, భక్తులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
వివాహ వేడుకలకు..
దామరగిద్ద, డిసెంబరు 10 : మండల పరిధిలోని కాన్‌కుర్తి గ్రామంలో టీఆర్‌ఎస్ నాయకుడు, ఎస్‌ఎంసీ చైర్మన్ నర్సిములు తమ్ముడి వివాహంతో పాటు మద్దెల్‌బీడ్ గ్రామంలో నారాయణరెడ్డి కూతురు వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. వేడుకల్లో ఎంపీపీ నర్సప్ప, విండో అధ్యక్షుడు పుట్టి ఈదప్ప, జడ్పీటీసీ లావణ్య ఉన్నారు.