సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం తనిఖీ

ABN , First Publish Date - 2020-06-18T10:57:12+05:30 IST

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్‌ రవీందర్‌ మంగళవారం తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్‌ వివరాలను పరిశీలించారు.

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం తనిఖీ

జడ్చర్ల, జూన్‌ 17: సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్‌ రవీందర్‌ మంగళవారం తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్‌ వివరాలను పరిశీలించారు. గత రెండు వార్షిక సంవత్సరాల్లో వచ్చిన ఆదాయం, ఆదాయంలో తేడాలను సబ్‌ రిజిస్ట్రార్‌ జగన్‌మోహన్‌రాజును అడిగి తెలుసుకున్నారు. వార్షిక ఏడాది ఆదయం కొంత తగ్గిందని, అందుకు గల కారణాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. కక్షిదారులు లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించాలని సూచించారు. 

Updated Date - 2020-06-18T10:57:12+05:30 IST