ఓపెన్‌ స్కూల్‌లో చదువుకోండి: డీఈవో

ABN , First Publish Date - 2020-12-30T03:29:13+05:30 IST

రెగ్యులర్‌గా చదువుకునే అవకాశం లేని వారు ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదువుకోవాలని డీఈవో ఎ.ఉషారాణి సుచించారు.

ఓపెన్‌ స్కూల్‌లో చదువుకోండి: డీఈవో

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం, డిసెంబరు 29: రెగ్యులర్‌గా చదువుకునే అవకాశం లేని వారు ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదువుకోవాలని డీఈవో ఎ.ఉషారాణి సుచించారు. మంగళ వారం జిల్లా కేంద్రంలోని ఆర్‌వీఎం మీటింగ్‌ హాల్‌లో మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట జిలాల ఓపెన్‌ స్కూల్‌ కోఆర్డినేటర్లకు అడ్మిషన్స్‌పై అవగాహన కల్పించారు.

Updated Date - 2020-12-30T03:29:13+05:30 IST