సిరసనగండ్ల బ్రహ్మోత్సవాలు రద్దు

ABN , First Publish Date - 2020-03-24T07:25:25+05:30 IST

అపర భద్రాద్రిగా పేరు గాంచిన సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు రద్దు చేసినట్లు ఆలయ ధర్మకర్త డేరం...

సిరసనగండ్ల బ్రహ్మోత్సవాలు రద్దు

చారకొండ, మార్చి 23 : అపర భద్రాద్రిగా పేరు గాంచిన సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాలు రద్దు చేసినట్లు ఆలయ ధర్మకర్త డేరం మల్లికార్జునశర్మ, ఈవో శ్రీని వాస్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ఏప్రిల్‌ 1నుంచి నుంచి ఉత్సవాలు నిర్వహిం చాల్సి ఉండగా కరోనా వైరస్‌ సందర్భంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్రహ్మోత్సవాలను రద్దు చేశామని, భక్తులు దేవస్థానానికి రావొద్దని కోరారు.  

Read more