దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

ABN , First Publish Date - 2020-11-22T04:04:05+05:30 IST

ఈ నెల 26న జరిగే దేశవ్యా ప్త సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ తాలూకా నాయకులు పెద్దబాబు కోరారు. శనివారం అంబేడ్కర్‌ విగ్రహం వ ద్ద సమ్మె పోస్టర్లను నాయకులతో కలిసి విడుదల చేశారు.

దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

అలంపూర్‌, నవంబరు 21 : ఈ నెల 26న జరిగే దేశవ్యా ప్త సమ్మెను జయప్రదం చేయాలని సీపీఐ తాలూకా నాయకులు పెద్దబాబు కోరారు. శనివారం అంబేడ్కర్‌ విగ్రహం వ ద్ద సమ్మె పోస్టర్లను నాయకులతో కలిసి విడుదల చేశారు. ఎన్నో ఏళ్ల నుంచి పోరాడి సాధించుకున్న కార్మి క చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని విమర్శిం చారు. కార్పొరేట్‌ కంపెనీల యజమానులకు మేలు చేసేందుకే కార్మికచట్టాలను కోడ్‌లుగా విభజించి, కార్మికులకు అన్యాయం చేస్తోందని వారు దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు మద్దిలేటి, బాలస్వామి, సూరిబాబు ఉన్నారు. 

Read more