-
-
Home » Telangana » Mahbubnagar » sagu neeru
-
నేడు నీటి విడుదలపై సమావేశం
ABN , First Publish Date - 2020-12-07T04:29:20+05:30 IST
ధన్వాడ పెద్ద చెరువు కింద ఉన్న ఆయకట్టుకు యాసంగి పంటకు నీటి విడుదలపై పంచాయ తీ కార్యాలయంలో సోమవారం రైతుల సమావేశం నిర్వహిం చనున్నట్లు సర్పంచ్ చిట్టెం అమరేందర్‌రెడ్డి, బిల్ కలెక్టర్ బాలకృష్ణ తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరి గే సమావేశానికి రైతులు విధిగా హాజరుకావాలని కోరారు.

ధన్వాడ, డిసెంబరు 6 : ధన్వాడ పెద్ద చెరువు కింద ఉన్న ఆయకట్టుకు యాసంగి పంటకు నీటి విడుదలపై పంచాయ తీ కార్యాలయంలో సోమవారం రైతుల సమావేశం నిర్వహిం చనున్నట్లు సర్పంచ్ చిట్టెం అమరేందర్‌రెడ్డి, బిల్ కలెక్టర్ బాలకృష్ణ తెలిపారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరి గే సమావేశానికి రైతులు విధిగా హాజరుకావాలని కోరారు.