జోగుళాంబ సన్నిధిలో రంగారెడ్డి కలెక్టర్
ABN , First Publish Date - 2020-12-14T02:54:37+05:30 IST
అలంపూర్ జోగుళాంబ అ మ్మవారిని ఆదివారం రంగారెడ్డి కలెక్టర్ అమౌన్‌కుమార్ ద ర్శించుకున్నారు.

అలంపూర్, డిసెంబరు 13: అలంపూర్ జోగుళాంబ అ మ్మవారిని ఆదివారం రంగారెడ్డి కలెక్టర్ అమౌన్‌కుమార్ ద ర్శించుకున్నారు. ఆయన అమ్మవారిగుడిలోను, బాలబ్రహేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయం సిబ్బంది ఫ్రోటోకాల్ పద్దతిలో ఆయన పూజలు నిర్వహించారు. ఆయన వెంట ఆర్‌ఐ శ్రీవాణి ఉన్నారు.
ప్రత్యేక దీపోత్సవం : కార్తీక మాసం చివరి రోజు కావడంతో అమ్మవారి దేవాలయంలోను, బాల బ్రహేశ్వర స్వామి దేవాలయంలో మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు.