అనుమతితోనే అన్నదానం చేయాలి
ABN , First Publish Date - 2020-04-08T10:27:04+05:30 IST
లాక్ డౌన్ నేపథ్యంలో అనేకచోట్ల దాతలు నిరుపేదలకు అన్నదానం చేస్తున్నారని, ఇక నుంచి తహసీల్దార్

నారాయణపేటటౌన్, ఏప్రిల్ 7 : లాక్ డౌన్ నేపథ్యంలో అనేకచోట్ల దాతలు నిరుపేదలకు అన్నదానం చేస్తున్నారని, ఇక నుంచి తహసీల్దార్ అనుమతి తీసుకొని మాత్రమే అన్నదానం చేయాలని మండల ప్రత్యేక అధికారి జైపాల్‌రెడ్డి తెలిపారు. ఆరోగ్యరీత్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఈ చర్య తీసుకున్నామని, అందరు సహృదయంతో సహకరించాలని ఆయన కోరారు.