నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ నేతల అరెస్ట్

ABN , First Publish Date - 2020-10-21T12:31:37+05:30 IST

జిల్లాలోని కొల్లాపూర్ బస్టాండ్‌లో బైఠాయించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ నేతల అరెస్ట్

నాగర్‌కర్నూల్: జిల్లాలోని కొల్లాపూర్ బస్టాండ్‌లో బైఠాయించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నీట మునిగిన కేఎల్ఐ మోటర్లను చూసేందుకు వెళ్తున్న నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతల అరెస్ట్‌కు నిరసనగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా బంద్‌కు పార్టీ పిలుపునిచ్చింది. 

Updated Date - 2020-10-21T12:31:37+05:30 IST