-
-
Home » Telangana » Mahbubnagar » MLA special pujas at the Shiva temple
-
శివాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
ABN , First Publish Date - 2020-12-28T03:19:15+05:30 IST
మండ లంలోని పెద్దూరు గ్రామంలోని శివాల యంలో ఆదివారం ఎమ్మెల్యే మర్రిజనా ర్దన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.

తెలకపల్లి, డిసెంబరు 27 : మండ లంలోని పెద్దూరు గ్రామంలోని శివాల యంలో ఆదివారం ఎమ్మెల్యే మర్రిజనార్దన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆంజనేయస్వామి ఇరుముడి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శైలజ భాస్క ర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ నరేందర్ రెడ్డి, నాయకులు బాబుగౌడ్, నరేందర్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.