వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-10-31T07:46:17+05:30 IST

మహబూబ్‌ నగర్‌ బృందావన్‌ గార్డెన్స్‌లో పారుపల్లి రాజారఘుపతిరెడ్డి కుమారుడి వివాహం, కృష్ణా గార్డెన్స్‌లో అంకిళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి శుక్రవారం పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

నారాయణపేట, అక్టోబరు 30 : మహబూబ్‌ నగర్‌ బృందావన్‌ గార్డెన్స్‌లో పారుపల్లి రాజారఘుపతిరెడ్డి కుమారుడి వివాహం, కృష్ణా గార్డెన్స్‌లో అంకిళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి శుక్రవారం పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు. 

Read more