రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌, కేటీఆర్‌ రెండు కళ్లు

ABN , First Publish Date - 2020-07-08T11:25:26+05:30 IST

ప్రజ లకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆ ర్‌లు రెండు కళ్లలాంటి మంత్రి శ్రీనివాస్‌గౌడు అన్నారు. మంగళ వారం మహబూబ్‌నగర్‌ జిల్లా ..

రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌, కేటీఆర్‌ రెండు కళ్లు

మంత్రి  శ్రీనివాస్‌గౌడుచిన్నచింతకుంట, జులై 7: ప్రజ లకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆ ర్‌లు రెండు కళ్లలాంటి మంత్రి శ్రీనివాస్‌గౌడు అన్నారు. మంగళ వారం మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలంలోని బండర్‌పల్లి చెక్‌డ్యాం కురిసిన వర్షానికి అలుగు పారుతుండ టంతో దేవరదక్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన చెక్‌డ్యాంలో సందడి చేశారు. నీటి లోకి పూలను వదిలి గంగమ్మకు పూజలు చేశారు. అనంతరం ఇద్ద రూ కలిసి సెల్ఫీ దిగారు. ఇదిలా ఉండగా విద్యుత్‌ బ్రేకర్‌ పని చేయకపోవటంతో పర్దీపూర్‌ రిజర్వాయర్‌లోకి నీటిని విడుదల ఆగిపోయింది. 


Updated Date - 2020-07-08T11:25:26+05:30 IST