మునిసిపల్‌ సిబ్బందికి మాస్కుల పంపిణీ

ABN , First Publish Date - 2020-12-02T03:58:58+05:30 IST

మునిసిపల్‌ సిబ్బంది, ఉద్యోగులకు మాస్కులు పంపిణీ చేశారు.

మునిసిపల్‌ సిబ్బందికి మాస్కుల పంపిణీ

మహబూబ్‌నగర్‌, డిసెంబరు 1 : మునిసిపల్‌ సిబ్బంది, ఉద్యోగులకు మాస్కులు పంపిణీ చేశారు. క్షేత్రస్థాయిలో పని చేసే శానిటరి సిబ్బంది కరోనా బారిన పడకుండా ఉం డేం దుకు శ్రీ రామచంద్ర మిషన్‌, రిపుల్స్‌ ఆప్‌ చేంజ్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగలశారం మునిసిపల్‌ కార్యాల యంలో శానిటరి ఇన్‌స్పెక్టర్‌కు ఎన్‌ 95 మాస్కులు 2 వేలు అంద జేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పారి శుధ్య కార్మికులు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు వీధులను, మురుగుకాలువలను శుభరం చేస్తుంటారని, ఈ క్రమంలో అనారోగ్యం బారినపడే ప్రమాదమున్నందున ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలన్నారు. ఇంటింటికి వెళళ్ళి చెత్త సేకరణ చేస్తుంటారని, కరోనా భారిన పడకకుండా ఉండా లంటే విధిగా మాస్కులు ధరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు నీరటి రాఘవేందర్‌, ధీర్ఘాయువు, జనార్దన్‌, శానిటరి ఇన్స్‌పెక్టర్‌ మొహినుద్దీన్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ వజ్రకుమార్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-02T03:58:58+05:30 IST