-
-
Home » Telangana » Mahbubnagar » Marriage is beautiful
-
కల్యాణం.. కమనీయం
ABN , First Publish Date - 2020-12-31T03:15:07+05:30 IST
మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామ సమీ పంలోని కురుమూర్తి వేంకటేశ్వర స్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించా రు.

చిన్నచింతకుంట, డిసెంబరు 30: మండల పరిధిలోని అమ్మాపూర్ గ్రామ సమీ పంలోని కురుమూర్తి వేంకటేశ్వర స్వామి కల్యాణం కనుల పండువగా నిర్వహించా రు. నారాయణ పేట జిల్లా మక్తల్‌కు చెందిన మురళీధర్ గౌడ్ దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు సంప్రదాయ బద్ధంగా స్వామి వారికి కల్యాణం జరిపించారు. కార్య క్రమంలో ఆలయ అర్చకులు వెంకటేశ్వ రాచార్యులు, విజయ్ పాల్గొన్నారు.
జడ్చర్ల: పౌర్ణమి సందర్భంగా మండలంలోని అల్వాన్‌పల్లి సమీపంలో గల పరుశవేదీశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. జడ్చర్ల పట్టణంలోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో లక్ష్మీవెంకటేశ్వరస్వాముల కల్యాణాన్ని నిర్వహించారు.