మారడోన మృతి క్రీడాలోకానికి తీరని లోటు

ABN , First Publish Date - 2020-11-27T03:35:17+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ క్రీడాకారుడిగా ఖ్యాతిగాంచిన డిగో మారడోన మృతి క్రీడాలోకానికి తీరని లోటని గద్వాల ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండల వెంకటరాములు పీఎస్‌ఎస్‌ అధ్యక్షుడు ఇండికా శివా అన్నారు.

మారడోన మృతి క్రీడాలోకానికి తీరని లోటు

గద్వాల అర్బన్‌, నవంబరు  26: ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్‌ క్రీడాకారుడిగా ఖ్యాతిగాంచిన డిగో మారడోన మృతి క్రీడాలోకానికి తీరని లోటని గద్వాల ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బండల వెంకటరాములు పీఎస్‌ఎస్‌ అధ్యక్షుడు ఇండికా శివా అన్నారు.  సంతాప సూచకంగా గురువారం పట్టణంలోని తేరుమైదానంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఫుట్‌బాల్‌ క్రీడాకారులు విజయ్‌కుమార్‌, జగన్‌, ఆనంద్‌కుమార్‌ నవీన్‌, తిరుమల్‌, వెంకట్‌రెడ్డి, రాజారెడ్డి, మండెరా, ప్రదీప్‌, ప్రశాత్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-11-27T03:35:17+05:30 IST