కరోనా జాగ్రత్తలో కందనూలు

ABN , First Publish Date - 2020-03-19T06:42:20+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో జిల్లా కేంద్రంలో పలు చోట్ల జాగ్రత్తలు కన్పించాయి. పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే జైళ్లశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్‌ బంకులో ముందు

కరోనా జాగ్రత్తలో కందనూలు

ఆంధ్రజ్యోతి, నాగర్‌కర్నూల్‌: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో జిల్లా కేంద్రంలో పలు చోట్ల జాగ్రత్తలు కన్పించాయి. పట్టణంలో నిత్యం రద్దీగా ఉండే జైళ్లశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే పెట్రోల్‌ బంకులో ముందు జాగ్రత్తగా ముఖానికి మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు వేసుకొని విధులు నిర్వహిస్తుండగా.. ఆర్టీసీ బస్సుల్లో సైతం కండక్టర్లు, డ్రైవర్లు మాస్క్‌లు ధరించి విధులు నిర్వహిస్తున్న దృశ్యాలను ‘ఆంధ్రజ్యోతి’ క్లిక్‌మన్పించింది. 


Updated Date - 2020-03-19T06:42:20+05:30 IST