కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేత

ABN , First Publish Date - 2020-10-14T15:45:11+05:30 IST

ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.

కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తివేత

మహబూబ్‌నగర్: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అటు దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 5 గేట్లు ఎత్తివేసి... 4,500 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. 

Updated Date - 2020-10-14T15:45:11+05:30 IST