ఇతరుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-03-21T11:41:17+05:30 IST

జలుబు, దగ్గు, జ్వ రంతో బాధపడుతున్న వారి నుంచి ఇతురుల పట్ల దూరాన్ని పాటిస్తూ అప్రమత్తంగా ఉండా లని డీఆర్వో మధుసూద

ఇతరుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

  • డీఆర్వో మధుసూదన్‌నాయక్‌

నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌, మార్చి 20: జలుబు, దగ్గు, జ్వ రంతో బాధపడుతున్న వారి నుంచి ఇతురుల పట్ల దూరాన్ని పాటిస్తూ అప్రమత్తంగా ఉండా లని డీఆర్వో మధుసూద న్‌నాయక్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌   సిబ్బందికి ఆయన శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా ప్రభావం దృష్ట్యా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు కలెక్టరేట్‌ సిబ్బందికి శానిటైజర్లు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ముఖ్యంగా జలుబు, దగ్గు ఉన్న వాళ్లు మాస్కులు ధరించి బయటికి వెళ్లే ఇతరులకు ఇబ్బందులు కలుగకుండా మేలు చేసిన వారవుతారని పేర్కొన్నారు. కలెక్టరేట్‌ పరిపాలనాధికారి జాకీర్‌అలీ, కార్యా లయ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2020-03-21T11:41:17+05:30 IST