-
-
Home » Telangana » Mahbubnagar » kurumurti swami
-
కురుమూర్తి స్వామి హుండీ లెక్కింపు
ABN , First Publish Date - 2020-11-26T04:39:11+05:30 IST
చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో కురుమూర్తి వేంకటేశ్వరస్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఎంతో వైభ వంగా కొనసాగుతున్నాయి.

చిన్నచింతకుంట, నవబంరు 25: చిన్నచింతకుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామ సమీపంలో కురుమూర్తి వేంకటేశ్వరస్వామి జాతర బ్రహ్మోత్సవాలు ఎంతో వైభ వంగా కొనసాగుతున్నాయి. బుధవారం స్వామి వారి హుండీని లెక్కించగా రూ. 15,15,665 ఆదాయం వచ్చినట్లు ఆలయ చైర్మన్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీనివాస్, డిప్యూటీ తహసీల్దార్ సునీల్, ఇన్స్‌పెక్టర్ కవిత , అర్చక సిబ్బంది పాల్గొన్నారు.