కొత్తకోట మాజీ సర్పంచ్‌ సిద్ధేశ్వర్‌ మృతి

ABN , First Publish Date - 2020-12-27T04:34:12+05:30 IST

స్థానిక మేజర్‌ గ్రామ పంచాయతీకి రెండు పర్యాయాలు సర్పం చ్‌గా ఎన్నికైన పొగాకు సిద్ధేశ్వర్‌ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందారు.

కొత్తకోట మాజీ సర్పంచ్‌ సిద్ధేశ్వర్‌ మృతి

కొత్తకోట, డిసెంబరు 26:  స్థానిక మేజర్‌ గ్రామ పంచాయతీకి రెండు పర్యాయాలు సర్పం చ్‌గా ఎన్నికైన పొగాకు సిద్ధేశ్వర్‌ శుక్రవారం అర్ధరాత్రి మృతిచెందారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి శనివారం ఆయన మృతదేహంపై పూలమాల ఉంచి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే ప్రగాఢ సానుభూతి తెలిపారు. వామన్‌గౌడ్‌, గుంతమౌనిక, చెన్నకేశవరెడ్డి ఉన్నారు. 

Updated Date - 2020-12-27T04:34:12+05:30 IST