-
-
Home » Telangana » Mahbubnagar » kick boxing
-
ఆత్మరక్షణ కోసమే కిక్ బాక్సింగ్
ABN , First Publish Date - 2020-11-26T02:50:55+05:30 IST
ఆత్మరక్షణ కోసమే కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలని కిక్ బాక్సింగ్ ఇండి యా స్టైల్ చీఫ్ రవీంద్రకుమార్ వర్మ అన్నారు.

కొత్తకోట, నవంబరు 25: ఆత్మరక్షణ కోసమే కిక్ బాక్సింగ్ నేర్చుకోవాలని కిక్ బాక్సింగ్ ఇండి యా స్టైల్ చీఫ్ రవీంద్రకుమార్ వర్మ అన్నారు. పట్టణంలో టైగర్ బ్రూస్‌లీ మార్షల్ ఆర్ట్స్ కిక్ బాక్సింగ్ అకాడమీని బుధవారం ప్రా రంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిక్ బాక్సింగ్ నేర్చు కున్న విద్యార్థులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై నాగశేఖర్‌రెడ్డి, మాస్టర్లు మల్లేష్‌యాదవ్, జహంగీర్ పాష, రవికుమార్, విజయ్, రవి, అకా డమీ నిర్వాహకులు శివయాదవ్ ఉన్నారు.