జూరాల ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 36,000 క్యూసెక్కులు
ABN , First Publish Date - 2020-11-03T12:28:13+05:30 IST
జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది.
మహబూబ్‌నగర్: జూరాల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 మీటర్లకు గాను.. ప్రస్తుత నీటి మట్టం 318.400 మీటర్లుగా నమోదు అయ్యింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలకు గాను...ప్రస్తుత నీటి నిల్వ 9.418లకు చేరింది. కొనసాగుతోంది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 36,000 క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 32,142 క్యూసెక్కులుగా ఉంది.