పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

ABN , First Publish Date - 2020-06-21T10:50:38+05:30 IST

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని కోరుతూ శనివారం మక్తల్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.

పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

మక్తల్‌టౌన్‌, జూన్‌ 20 : పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలని కోరుతూ శనివారం మక్తల్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. కార్య క్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కొండన్న, నాయకులు శివయ్య, లక్ష్మయ్య, మోహన్‌రెడ్డి, ఆనంద్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-21T10:50:38+05:30 IST