నిర్మాణాల వేగం పెంచండి : శ్రీహర్ష

ABN , First Publish Date - 2020-08-18T10:47:23+05:30 IST

ఉపాధిలో నిర్మిస్తున్న సెగ్రిగేషన్‌ షెడ్‌, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల నిర్మాణ వేగంను పెంచాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) శ్రీహర్ష ..

నిర్మాణాల వేగం పెంచండి : శ్రీహర్ష

గద్వాల రూరల్‌, ఆగస్టు 17: ఉపాధిలో నిర్మిస్తున్న సెగ్రిగేషన్‌ షెడ్‌, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాల నిర్మాణ వేగంను పెంచాలని అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) శ్రీహర్ష అన్నారు. సోమవారం గద్వాల మండల ఉపాధి కార్యాలయంలో ఆయన రికార్డులను పరిశీలించారు. ఉపాధిలో నిర్మిస్తున్న ఈ నిర్మాణాలకు బిల్లులు ఎలా చెల్లిస్తున్నారో పరిశీలించారు. పనులను స్టేజీ లుగా విభజించి ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తే నిర్మాణదారులు వేగంగా పూర్తి చేస్తారని ఆయన సూచించారు.  

Updated Date - 2020-08-18T10:47:23+05:30 IST