మండలంలో భారీ వర్షం

ABN , First Publish Date - 2020-10-12T08:59:13+05:30 IST

మండలంలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెరువులు నిండాయి.

మండలంలో భారీ వర్షం

హన్వాడ, అక్టోబరు 11: మండలంలో ఆదివారం ఉదయం భారీ వర్షం కురిసింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో చెరువులు నిండాయి. మరోమారు వర్షం పడడంతో పంటలకు నష్టం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. వరి పంటకు నష్టం జరిగిందని అంటున్నారు. ఇలాగే వర్షం పడితే అన్ని పం టలకూ నష్టం వాటిల్లనుంది. మండలంలోని 84 చెరువులూ నిండి, అలుగులు పారుతున్నాయి.

Updated Date - 2020-10-12T08:59:13+05:30 IST