హంపి పీఠాధిపతికి ఆర్యవైశ్యులు ఘనస్వాగతం

ABN , First Publish Date - 2020-02-08T10:43:28+05:30 IST

మండల కేంద్రంలో ఆర్యవైశ్యులు నూతనంగా నిర్మించిన కన్యకాపరమేశ్వరీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనకు వచ్చిన జగద్గురువులు ఆదిశంకరాచార్య హంపి విరూపాక్ష

హంపి పీఠాధిపతికి ఆర్యవైశ్యులు ఘనస్వాగతం

మరికల్‌: మండల కేంద్రంలో ఆర్యవైశ్యులు నూతనంగా నిర్మించిన కన్యకాపరమేశ్వరీ అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠాపనకు వచ్చిన జగద్గురువులు ఆదిశంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధీశ్వరులు విద్యారన్యా భారతీ మహు స్వామి గారికి శుక్రవారం రాత్రి ఘనస్వాగత పలికారు. ఈసంద ర్భంగా స్వామాజీ మాట్లాడుతూ ప్రతిమానవుడు దేవుని ధన్యం లో ఉంటేవారికి మెక్షం కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఉద యనే భగదంతుని ధాన్యం చేయలన్నారు.శనివారం జరిగే విగ్ర హప్రతిష్ఠాపనలో గ్రామంలోని ప్రతి ఒక్కరూ పాల్గొన్నాలన్నారు.

Updated Date - 2020-02-08T10:43:28+05:30 IST