ట్యాంకర్ల ద్వారా తాగునీరు ఇవ్వండి

ABN , First Publish Date - 2020-11-07T10:21:11+05:30 IST

కేఎల్‌ఐలో ఏర్పడిన సమస్య వల్ల మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదని, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని టీడీపీ జిల్లా నాయకుడు రాములు యాదవ్‌, పార్టీ మండల అధ్యక్షుడు తిమ్మారెడ్డి కోరారు

ట్యాంకర్ల ద్వారా తాగునీరు ఇవ్వండి

దామరగిద్ద, నవంబరు 6 : కేఎల్‌ఐలో ఏర్పడిన సమస్య వల్ల మిషన్‌ భగీరథ నీళ్లు రావడం లేదని, ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని టీడీపీ జిల్లా నాయకుడు రాములు యాదవ్‌, పార్టీ మండల అధ్యక్షుడు తిమ్మారెడ్డి కోరారు. గ్రామాల్లోని సోర్స్‌ బోర్లు పనిచేయక పోవడంతో తాగునీటి సమస్య నెలకొందని, జిల్లా అధికారులు స్పందించి గ్రామాల్లో మిషన్‌ భగీరథ తాగునీరు వచ్చే వరకు వాటర్‌ ట్యాంకుల ద్వారా సరఫరా చేయాలని కోరారు.

Updated Date - 2020-11-07T10:21:11+05:30 IST