ఘనంగా గ్యార్మీ

ABN , First Publish Date - 2020-11-28T03:36:17+05:30 IST

మండలంలోని కాచ్‌వార్‌, జక్లేర్‌, రామ సముద్రం, మాదన్‌పల్లి, లింగంపల్లి, మాద్వార్‌ తదితర గ్రామాల్లో శుక్రవా రం గ్యార్మీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.

ఘనంగా గ్యార్మీ

మక్తల్‌రూరల్‌, నవంబరు 27 : మండలంలోని కాచ్‌వార్‌, జక్లేర్‌, రామ సముద్రం, మాదన్‌పల్లి, లింగంపల్లి, మాద్వార్‌ తదితర గ్రామాల్లో శుక్రవా రం గ్యార్మీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  ఈ సందర్భంగా దర్గాల వద్దకు మాలీజలు తీసుకువెళ్లి ఫాతేహాలు ఇప్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజలు ముస్లిం మైనార్టీ మత పెద్దలు పాల్గొన్నారు. 

Read more