ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-08-18T10:46:25+05:30 IST

మండల ంలోని భీంపురం గ్రామ ఎంపీటీసీ ధర్మారెడ్డి అనారోగ్యంతో ఆదివారం మృతి చెందగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ..

ఎంపీటీసీ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే

ధరూరు, ఆగస్టు 17: మండల ంలోని భీంపురం గ్రామ ఎంపీటీసీ ధర్మారెడ్డి అనారోగ్యంతో  ఆదివారం మృతి చెందగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి సోమవారం గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట కేటీదొడ్డి జడ్పీటీసీ రాజశేఖర్‌, వైస్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు జాకీర్‌, ఈశ్వర్‌రెడ్డి, ప్రభాకర్‌గౌడు ఉన్నారు.  

Updated Date - 2020-08-18T10:46:25+05:30 IST