-
-
Home » Telangana » Mahbubnagar » farmers are used crop loans
-
పంట రుణాలు వినియోగించుకోండి
ABN , First Publish Date - 2020-12-31T02:56:09+05:30 IST
రైతులకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో నుంచి రుణ సదుపాయం కల్పిస్తోందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు.

జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి
వనపర్తి రూరల్, డిసెంబరు 30: రైతులకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో నుంచి రుణ సదుపాయం కల్పిస్తోందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జడ్పీ చైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి అన్నారు. పట్టణ కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో బుధవారం జన మహాసభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన జడ్పీచైర్మన్ రైతులకు మంజూరైన రుణాల చెక్కులు అందించారు.