రైతు వేదికలను నెలలోపు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-09-18T05:53:15+05:30 IST

మండలంలోని రైతు వేదికల పనులను నెలలోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు అధికారులకు

రైతు వేదికలను నెలలోపు పూర్తి చేయాలి

కోయిలకొండ,  సెప్టెంబరు 17ః మండలంలోని రైతు వేదికల పనులను  నెలలోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు అధికారులకుసూచించారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యలయంలో అధికారులతో ప్రత్యేక సమావేశాని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయాలి గ్రామలను ఎప్పటికపుడు అబివృద్ది చేయాలన్నారు. అనంతరంప్రాథమిక ఆరోగ్య కేంద్రని పరీశీలించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-18T05:53:15+05:30 IST