అందరూ జాగ్రత్తలు పాటించాలి : ఎస్పీ

ABN , First Publish Date - 2020-06-11T10:01:53+05:30 IST

కరోనా వైరస్‌ మహమ్మారి బారినపడకుండా అం దరూ జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ అపూర్వారావు అన్నారు. పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో దత్తత తీసుకున్న

అందరూ జాగ్రత్తలు పాటించాలి : ఎస్పీ

గోపాల్‌పేట, జూన్‌ 10: కరోనా వైరస్‌ మహమ్మారి బారినపడకుండా  అం దరూ జాగ్రత్తలు పాటించాలని  ఎస్పీ అపూర్వారావు అన్నారు.  పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో దత్తత తీసుకున్న మున్ననూరు గ్రామంలో బుధవారం ఆమె ప ర్యటించారు. రోడ్లు ఊడిచి గ్రామంలో మొక్కలు నాటారు. ప్రతి మండలంలో ఏదో ఒక గ్రామాన్ని పోలీస్‌ శాఖ దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తుందని ఎస్పీ తెలిపారు.  సీఐ సూర్యనాయక్‌, ఎంపీపీ సంధ్యా తిరుపతి యాదవ్‌, సర్పంచ్‌ శేఖర్‌యాదవ్‌, ఎస్సై రామన్‌గౌడ్‌,  హెడ్‌కానిస్టేబుల్‌ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-11T10:01:53+05:30 IST