ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

ABN , First Publish Date - 2020-04-13T11:48:34+05:30 IST

చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే వేడుకే ఈస్టర్‌ పండుగ అని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఈస్టర్‌ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

జడ్చర్ల, ఏప్రిల్‌ 12 : చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే వేడుకే ఈస్టర్‌ పండుగ అని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈస్టర్‌ పండుగ సందర్భంగా నియోజకవర్గంలోని క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం కొరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండ, నివారణ చర్యల్లో భాగంగా సామాజిక దూరం పాటించాలని, ఈ నెల 30వరకు ప్రతి ఒక్కరూ ఇళ్లల్లో నుంచి బయటికి రావద్దని కోరారు. 

Updated Date - 2020-04-13T11:48:34+05:30 IST