-
-
Home » Telangana » Mahbubnagar » congrats to teachers
-
ఉపాధ్యాయులను అభినందించిన డీఈవో
ABN , First Publish Date - 2020-12-20T02:56:14+05:30 IST
మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ డి పార్ట్‌మెంట్, స్టేట్ కౌన్సిల్ ఎడ్యు కేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ఇద్దరు గణిత ఉపాధ్యాయులను మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్‌పై రా ష్ట్రస్థాయి సెమినార్ ఆహ్వానించిందని డీఈవో గోవిందరాజులు తెలిపారు.

కందనూలు, డిసెంబరు 19: మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ డి పార్ట్‌మెంట్, స్టేట్ కౌన్సిల్ ఎడ్యు కేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన ఇద్దరు గణిత ఉపాధ్యాయులను మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్‌పై రా ష్ట్రస్థాయి సెమినార్ ఆహ్వానించిందని డీఈవో గోవిందరాజులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 33జిల్లాల నుంచి 19మంది ఉ పాధ్యాయులు ఎంపిక కాగా జిల్లా నుంచి ఇద్దరు గణిత ఉపాధ్యాయులు ఎ.వనజ, కే శ్రీనివాసు లు ఎంపికైనందుకు వారిని డీఈవో, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారెడ్డిలు అభినందించారు.