-
-
Home » Telangana » Mahbubnagar » Celebrities who blessed the couple
-
దంపతులను ఆశీర్వదించిన ప్రముఖులు
ABN , First Publish Date - 2020-10-31T07:45:38+05:30 IST
మక్తల్ నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన పలు వివాహాలకు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితోపాటు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను

మక్తల్‌టౌన్, అక్టోబరు 30 : మక్తల్ నియోజకవర్గంలో శుక్రవారం జరిగిన పలు వివాహాలకు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితోపాటు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కె.దయాకర్‌రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలోని మక్తల్, క్రిష్ణ, నర్వ, మాగనూరు వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జగదబిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, సిద్దార్థరెడ్డితోపాటు మార్కెట్ చైర్మన్ రాజేష్‌గౌడ్, టీఆర్‌ఎస్ నాయకులు మహిపాల్‌రెడ్డి, శ్రీనివాస్‌గుప్తా, మాగనూరు జడ్పీటీసీ వెంకటయ్య, నాయకులు రవిశంకర్‌రెడ్డి, అనిల్‌కుమార్ గాయత్రి, ఎల్లలింగ పాల్గొన్నారు.