-
-
Home » Telangana » Mahbubnagar » cc cameralu
-
గ్రామ రక్షణకు సీసీ కెమెరాలు ఉపయోగకరం: డీఎస్పీ
ABN , First Publish Date - 2020-11-28T03:48:39+05:30 IST
గ్రామ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఎంతో అ వసరమని వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్ అ న్నారు.

గోపాల్‌పేట,నవంబరు 27 : గ్రామ రక్షణ కోసం సీసీ కెమెరాలు ఎంతో అ వసరమని వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్ అ న్నారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో సీసీ కెమెరాలను డీఎస్పీ ప్రా రంభించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడు తూ దాతలు సహకారం తో గ్రామంలో పది సీసీ కె మెరాలను ఏర్పాటు చేశామ న్నారు. ఈ సందర్భంగా దాతలను అభినందించారు. కార్యక్రమంలో సీఐ సూర్యనాయక్, ఎస్సై రామన్‌గౌడ్, సర్పంచ్ శ్రీనివాసులు, నాయకులు గాజుల కోదండం, కాశీనాథ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.