సీసీ కెమెరాలతో నేరాలు అదుపు : ఎస్సై
ABN , First Publish Date - 2020-12-02T04:00:19+05:30 IST
సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపు చేయొచ్చని ఎస్సై ఏ.రాము లు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్‌గౌడ్ అన్నారు.
మక్తల్, డిసెంబరు 1 : సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు అదుపు చేయొచ్చని ఎస్సై ఏ.రాము లు, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్‌గౌడ్ అన్నారు. మంగళవారం మక్తల్ బస్టాండ్‌ను పరిశీలిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుతో బస్టాండ్‌లో అనుమానా స్పద స్థితిలో తిరిగే గుర్తుతెలియని వ్యక్తులను గుర్తించొచ్చన్నారు. కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ అనిల్‌కుమార్, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.