రెండు జిల్లాల్లో నిల్‌

ABN , First Publish Date - 2020-12-28T03:27:57+05:30 IST

వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఆదివారం కేసులు నమోదు కాలేదు.

రెండు జిల్లాల్లో నిల్‌

- మిగతా జిల్లాల్లో 23 మందికి కరోనా


మహబూబ్‌నగర్‌, డిసెంబరు 27 : వనపర్తి, నారాయణపేట జిల్లాలో ఆదివారం కేసులు నమోదు కాలేదు. మిగిలిన మూడు జిల్లాల్లో 23 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 33,878కి చేరింది.

- మహబూబ్‌నగర్‌ జిల్లాలో ముగ్గురు కరోనా బారిన పడ్డారు. 

- గద్వాల జిల్లాలో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి.

- నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 15 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. 

Updated Date - 2020-12-28T03:27:57+05:30 IST