42 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-11-28T02:56:53+05:30 IST

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం 42 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

42 మందికి కరోనా

- నారాయణపేట జిల్లాలో నిల్‌

- మహబూబ్‌నగర్‌ జిల్లాలో 22 మందికి వైరస్‌


మహబూబ్‌నగర్‌ వైద్యవిభాగం/గద్వాల క్రైం/కందనూ లు/వనపర్తి/నారాయణ పేట క్రైం/అయిజ, నవంబరు 27 : ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో శుక్రవారం 42 కేసులు నమోదయ్యాయి. నారాయణపేట జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 

- మహబూబ్‌నగర్‌ జిల్లాలో 22 మంది కరోనా బారిన పడ్డారు.

-  జోగుళాంబ గద్వాల జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి.

-  నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 13 మందికి వైరస్‌ సోకింది.

- వనపర్తి జిల్లాలో ముగ్గురికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

Read more