తపాలా ద్వారా అయ్యప్ప ప్రసాదం

ABN , First Publish Date - 2020-12-16T04:09:46+05:30 IST

శబరిమల వెళ్లలేని అయ్యప్ప భక్తుల కోసం పోస్టల్‌శాఖ ఏర్పాటు చేసిన సరికొత్త పథకం ‘ఇంటి వద్దకే అయ్యప్ప ప్రసాదం’ పంపిణీ చేస్తామని తపా లా శాఖ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, మిఠాయి రాజేష్‌ మంగళ వారం ఆంధ్రజ్యోతికి తెలిపారు.

తపాలా ద్వారా అయ్యప్ప ప్రసాదం

మక్తల్‌, డిసెంబరు 15 : శబరిమల వెళ్లలేని అయ్యప్ప భక్తుల కోసం పోస్టల్‌శాఖ ఏర్పాటు చేసిన సరికొత్త పథకం ‘ఇంటి వద్దకే అయ్యప్ప ప్రసాదం’ పంపిణీ చేస్తామని తపా లా శాఖ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, మిఠాయి రాజేష్‌ మంగళ వారం ఆంధ్రజ్యోతికి తెలిపారు. రూ.450 ఎక్కడైనా పోస్టాఫీ స్‌లో చెల్లించి ప్రసాదం పొందవచ్చని కోరారు. ఈ అవకాశా న్ని అయ్యప్ప భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. 

Updated Date - 2020-12-16T04:09:46+05:30 IST