డిగ్రీ అర్హత పరీక్షకు దరఖాస్తులు

ABN , First Publish Date - 2020-08-18T10:45:03+05:30 IST

డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అర్హత పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని నాగర్‌కర్నూల్‌ స్టడీ సెంటర్‌ సమన్వయకర్త ..

డిగ్రీ అర్హత పరీక్షకు దరఖాస్తులు

కందనూలు, ఆగస్టు 17:  డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అర్హత పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని నాగర్‌కర్నూల్‌ స్టడీ సెంటర్‌ సమన్వయకర్త మల్లికార్జున్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎలాంటి విద్యార్హత లేనివారు డిగ్రీ చదవాలని ఆసక్తిఉంటే ఈ నెల 24లోపు  ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్నారు.

Updated Date - 2020-08-18T10:45:03+05:30 IST