కల్యాణలక్ష్మి పేదింటి మహిళలకు వరం

ABN , First Publish Date - 2020-12-31T03:24:36+05:30 IST

పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి పథకం వరం లాంటిదని ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం అన్నారు.

కల్యాణలక్ష్మి పేదింటి మహిళలకు వరం
లబ్ధిదారుకు చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే అబ్రహాం

అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం

    అలంపూర్‌ చౌరస్తా, డిసెంబర్‌ 30 : పేదింటి ఆడపడుచులకు కల్యాణలక్ష్మి పథకం వరం లాంటిదని ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం అన్నారు. అలంపూర్‌ చౌరస్తాలోని పార్టీ కార్యాలయంలో బుధవారం 24 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో అలంపూర్‌ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ మనోరమ, వైస్‌చైర్మన్‌ శేఖర్‌రెడ్డి, ఎంపీపీ బీసమ్మ, దేవన్న, లోకేష్‌రెడ్డి, మా ర్కెట్‌యార్డు చైర్మన్‌ రాందేవ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T03:24:36+05:30 IST