నేడు సీపీఐ జిల్లా సమావేశం

ABN , First Publish Date - 2020-03-19T12:09:55+05:30 IST

సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం ఉదయం పదిగంటలకు పార్టీ కార్యాలయంలో జరుగుతుందని ఆ పార్టీ జిల్లా

నేడు సీపీఐ జిల్లా సమావేశం

 మయూరిసెంటర్‌, మార్చి18: సీపీఐ  జిల్లా కార్యవర్గ సమావేశం గురువారం ఉదయం పదిగంటలకు పార్టీ కార్యాలయంలో జరుగుతుందని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈసమావేశానికి సీపీఐ సీనియర్‌ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాగం హేమంతరావు పాల్గొంటారనితెలిపారు.

Updated Date - 2020-03-19T12:09:55+05:30 IST