సత్తుపల్లి జిల్లా మొర ఆలకించండి సీఎం గారూ

ABN , First Publish Date - 2020-07-19T06:20:59+05:30 IST

సత్తుపల్లి జిల్లా ఏర్పాటుచేయాలని ప్రజా ప్రతినిధులతో పాటు ఈ ప్రాంత ప్రజల మొరను ఆలకించి ...

సత్తుపల్లి జిల్లా మొర ఆలకించండి సీఎం గారూ

సత్తుపల్లిరూరల్‌, జూలై18: సత్తుపల్లి జిల్లా ఏర్పాటుచేయాలని ప్రజా ప్రతినిధులతో పాటు ఈ ప్రాంత ప్రజల మొరను ఆలకించి ముఖ్యమంత్రి ఏర్పాటుచేయాలని పొలిటికల్‌ జేఏసీ నాయకులు కోరారు. శనివారం తహసీల్దార్‌ కేవీఎంఏ.మీనన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో గాదె నరసింహారెడ్డి, గాదె చెన్నకేశవరావు, రామిశెట్టి సుబ్బారావు, పింగలి సామేలు, కోట సత్యనారాయణ, మోరంపూడి పాండు, దండు ఆదినారాయణ, తడికమళ్ల యోబు, గంటా శ్రీను, గాదిరెడ్డి సుబ్బారెడ్డి, ఏ.శరత్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-07-19T06:20:59+05:30 IST