కార్పొరేట్‌కు ధీటుగా ప్రజావైద్యం రావాలి

ABN , First Publish Date - 2020-07-20T10:29:32+05:30 IST

కార్పొరేట్‌ వైద్యానికి ప్రత్యామ్నాయ ప్రజావైద్యం రావాలని ఖమ్మానికి చెందిన ప్రముఖ వైద్యులు చీకటి భారవి, బోడేపూడి కళానిలయ సంస్థ కార్యదర్శి బొంతు

కార్పొరేట్‌కు ధీటుగా ప్రజావైద్యం రావాలి

వైరా, జూలై 19: కార్పొరేట్‌ వైద్యానికి ప్రత్యామ్నాయ ప్రజావైద్యం రావాలని ఖమ్మానికి చెందిన ప్రముఖ వైద్యులు చీకటి భారవి, బోడేపూడి కళానిలయ సంస్థ కార్యదర్శి బొంతు రాంబాబు అ భిప్రాయపడ్డారు. వైరా సీపీఎం కార్యాలయమైన బోడేపూడి వెంకటేశ్వరరావు భవన్‌లో ఆదివా రం బోడేపూడి కళానిలయం ఆధ్వర్యంలో వైద్యశిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో సుంకర సుధాకర్‌, పి.సుబ్బారావు, గుడిమెట్ల రజిత, మాదినేని రజిని, రాయల స్రవంతి, మల్లెంపాటి ప్రసాద్‌, వడ్లమూడి మధు, నర్వనేని సత్యనారాయణ, శీలం నారాయణరెడ్డి, భారతి, కె.సత్యనారాయణ, పూనాటి సూరయ్య, అనుమోలు రామారావు, శ్రీనివాసరెడ్డి, ఉదయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-07-20T10:29:32+05:30 IST