ప్రమోషన్లు ఇవ్వాలి: రవి

ABN , First Publish Date - 2020-09-21T06:24:31+05:30 IST

అర్హులైన ఉ పాధ్యాయులకు ప్రమోషన్స్‌ వెంటనే ఇవ్వాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి ప్రభు త్వాన్ని డిమాండ్‌

ప్రమోషన్లు ఇవ్వాలి: రవి

పాల్వంచ రూరల్‌, సెప్టెంబరు 20: అర్హులైన ఉ పాధ్యాయులకు ప్రమోషన్స్‌ వెంటనే ఇవ్వాలని యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. ఆదివారం పాల్వంచలోని ప్రాం తీయ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం ని ర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చే సిన రవి మాట్లాడుతూ అన్లాక్‌ 4.0 నిబందనలను అన్ని రకాల యాజమాన్యాలలోని విద్యాసంస్థలకు ఒకే విదంగా ఉండేలా చూడాలని అన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కా ర్యదర్శి రాజు, జిల్లా కార్యదర్శి మాలెంపాటి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి శ్రీమతి రాధాకృష్ణ,అనీల్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-21T06:24:31+05:30 IST