సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత
ABN , First Publish Date - 2020-08-11T10:06:15+05:30 IST
మండలంలోని చొప్పకట్లపాలేనికి చెందిన గణపవరపు చంద్రానికి జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ ద్వారా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ 60 వేల రూపాయల చెక్కును సోమవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బందం శ్రీనివాసరావు అందజేశారు.

బోనకల్, ఆగస్టు 10: మండలంలోని చొప్పకట్లపాలేనికి చెందిన గణపవరపు చంద్రానికి జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ ద్వారా మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ 60 వేల రూపాయల చెక్కును సోమవారం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు బందం శ్రీనివాసరావు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కోటపర్తి హైమావతి, కావూరి నర్సింహరావు, షేక్ హుస్సేన్, దొడ్డా నాగేశ్వరావు, ముక్కంటి తదితరులు పాల్గొన్నారు.