విద్యాబోధన బాధ్యత తల్లీదండ్రులదే

ABN , First Publish Date - 2020-07-28T10:09:19+05:30 IST

కరోనా కష్టకాలంలో పిల్లల విద్యాబోధన బాధ్యతను తల్లిదండ్రులే తీసుకోవాలని మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌ అన్నారు.

విద్యాబోధన బాధ్యత తల్లీదండ్రులదే

మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌


సత్తుపల్లి, జూలై 27: కరోనా కష్టకాలంలో పిల్లల విద్యాబోధన బాధ్యతను తల్లిదండ్రులే తీసుకోవాలని మునిసిపల్‌ చైర్మన్‌ కూసంపూడి మహేష్‌ అన్నారు. పాతసెంటర్‌ యూపీఎస్‌లో విద్యార్థులకు ఆయన సోమవారం పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం నక్కా రాజేశ్వరరావు, కౌనెన్సిలర్‌ ఎస్కే చాంద్‌పాషా, ఉపాధ్యాయులు రవిచంద్ర, టి. ప్రసాద్‌, వేము రత్నాకర్‌, భాస్కర్‌, పద్మజ, కైసర్‌, హరిలాల్‌, శ్రీనివాసరావు, ఎస్‌ఎంసీ చైర్మన్‌ బి. రూప పాల్గొన్నారు.

Updated Date - 2020-07-28T10:09:19+05:30 IST