పంచాయతీ అధికారి శ్రీకాంత్‌ సరెండర్‌

ABN , First Publish Date - 2020-12-18T01:19:50+05:30 IST

జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్‌ను కలెక్టర్ కర్ణన్ సరెండర్ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్‌పై అవినీతి ఆరోపణలు

పంచాయతీ అధికారి శ్రీకాంత్‌ సరెండర్‌

ఖమ్మం: జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్‌ను కలెక్టర్ కర్ణన్ సరెండర్ చేశారు. జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మంత్రి అజయ్‌ పర్యటనకు పంచాయతీ అధికారి హాజరుకాలేదు. ఈ నెల 14న గ్రీవెన్స్‌కు పంచాయతీ అధికారి శ్రీకాంత్‌ హాజరుకాలేదు.

Updated Date - 2020-12-18T01:19:50+05:30 IST