ముగిసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2020-05-11T10:15:33+05:30 IST

భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ..

ముగిసిన లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

భద్రాచలం, మే 9: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ యోగానంద లక్ష్మీనరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారంతో ముగిసాయి. ఈ నెల 5న బ్రహ్మోత్సవాల్లో అంకురార్పణ, 6న ఎదుర్కోలు, 7న స్వామి వారి కల్యాణం 9న వేద ఆశీర్వచనం నిర్వహించారు. ఆదివారం నాడు పూర్ణాహుతి, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షణలు, ద్వాదశ ఆరాధనలు, పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలతో పరిసమాప్తమయ్యాయి. 

Updated Date - 2020-05-11T10:15:33+05:30 IST